Risultati di "బి. విజయ భారతి" in Tutte le categorie
-
-
Babasaheb Ambedkar/బాబా సాహెబ్ అంబేడ్కర్ (Telugu Edition)
- Di: బి. విజయ భారతి
- Letto da: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durata: 12 ore e 15 min
- Versione integrale
-
Generale0
-
Lettura0
-
Storia0
డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ తెలియని భారతీయులు ఉండరు. ఒక న్యాయవాదిగా, ఒక ఆర్థిక శాస్త్రవేత్త గా, ఒక రాజకీయ నేత గా, ఒక సంఘ సంస్కర్త గా నే కాకుండా మన భారతదేశ రాజ్యాంగ రూపకర్త గా అంబేడ్కర్ ఈ దేశానికి చేసిన సేవలు అమోఘం. దళితుల పై అంటరానితనాన్ని ప్రశ్నించి కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు ఈయన. ప్రతి ఏడు ఏప్రిల్ 14 న అంబేడ్కర్ జయంతి ని ఘనంగా జరుపుకుంటాము మనం. అంతటి మాహా నేత, గొప్ప వక్త జీవితం లో అడుగుడగునా ఒడిడుకులు. జననం నుంచి మరణం వరకు ఆయన జీవితం లో ఎత్తు పల్లాలు ఎన్నో ఉన్నాయి. అయినా అన్నిటినీ ఎదుర్కొని దేశం గర్వించే స్థాయి కి ఎదిగి 'భారత రత్న' బిరుదు ని కూడా పొందాడు.
-
Babasaheb Ambedkar/బాబా సాహెబ్ అంబేడ్కర్ (Telugu Edition)
- Letto da: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durata: 12 ore e 15 min
- Data di pubblicazione: 02/01/2025
- Lingua: Telugu
Impossibile aggiungere al carrello
Puoi avere soltanto 50 titoli nel carrello per il checkout.Riprova più tardiRiprova più tardiRimozione dalla Lista desideri non riuscita.
Riprova più tardiNon è stato possibile aggiungere il titolo alla Libreria
Per favore riprovaNon è stato possibile seguire il Podcast
Per favore riprovaEsecuzione del comando Non seguire più non riuscita
5,95 € , oppure iscriviti a una prova gratuita per ottenere il 30% di sconto su questo titolo. Il rinnovo è automatico a 9,99 €/mese dopo la prova. Verifica l'idoneità
-
-
-
Mahatma Jyotirao Phule/మహాత్మా జ్యోతిరావు ఫూలే (Telugu Edition)
- Di: ధనంజయ్ కీర్, బి. విజయ భారతి - translator
- Letto da: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- Durata: 9 ore e 34 min
- Versione integrale
-
Generale0
-
Lettura0
-
Storia0
మహాత్మా జ్యోతీరావు పూలే, మనందరికీ కేవలం ఒక గొప్ప సంఘ సంస్కర్త మరియు స్వాతంత్ర సమారా యోధుని గా నే తెలుసు కానీ అతని జీవిత చరిత్ర లో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ధనంజయ్ కీర్ రాసిన జ్యోతిరావు పూలే యొక్క జీవిత చరిత్రని డా.బి.విజయభారతి తెలుగు లో కి అనువదించారు. నిమ్న కులాల వారికోసం, స్త్రీల కోసం విద్యావ్యాప్తి కి ఆయన చేసిన కృషి అమోఘం. మన దేశం లో ని తొలితరం సామాజిక విప్లవకారులలో జ్యోతీరావు పూలే కూడా ఒకడు. ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం. దీనిని అనువదించిన డా.బి.విజయభారతి , తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ఆవిడ రచయిత్రి, విమర్శకురాలు కూడా.