• Explainer: డేటా ఆధారిత సాగుకు పామ్-సైజ్ డ్రోన్ల సహాయం...
    Feb 2 2026
    నానో డ్రోన్ సాంకేతికతతో రైతులు అధిక శ్రమ లేకుండా పంటలను మెరుగ్గా పండిస్తున్నారు. ఆధునిక డ్రోన్లు సాయంతో సాగును మరింత పెంచుతున్నారు.
    Mostra di più Mostra meno
    7 min
  • Explainer : హాస్య సంభాషణలు..
    Jan 30 2026
    నవరసాల్లో ఒకటైన హాస్యం మనసుకు ఆనందం, ఉల్లాసం కల్గిస్తాయనటంలో సందేహంలేదు. సమయస్ఫూర్తితో చేసే సంభాషణల్లో వ్యంగ్యం, సుతిమెత్తని చురకలు రెండు మెండుగానే ఉంటాయి.
    Mostra di più Mostra meno
    7 min
  • ‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’..
    Jan 26 2026
    ‘ప్రగతిపథంపై ఆస్ట్రేలియా ముందుకు సాగు’ అంటూ తరచూ గానం చేసే ‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’ గీతం జాతీయ గీతంగా మారిన వైనం మీకు తెలుసా? ప్రతి అధికారిక కార్యక్రమాలలో, క్రీడా కార్యక్రమాలలో, విద్యాసంస్థలలో, పౌర కార్యక్రమాలలో మనం ఎప్పుడూ ఆలపించే జాతీయ గీతం పుట్టుపూర్వోత్తరాలు గురించిన కనీస అవగాహన కల్గి ఉండటం సమంజసం.
    Mostra di più Mostra meno
    6 min
  • Explainer: నవ్వు ఎన్ని రకాలో తెలుసా?..
    Jan 23 2026
    నవ్వడం ఒక అదృష్టమైతే, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం. హాయిగా నవ్వటం అమృత హృదయమున్నవారికే సాధ్యమని పెద్దలంటారు.
    Mostra di più Mostra meno
    3 min
  • Health: కృత్రిమ గర్భంపై శాస్త్రవేత్తల పరిశోధనలు.. సంతానానికి సరికొత్త దారులు..
    Jan 19 2026
    ప్రతి జంటకు పిల్లలు కావాలనే కోరిక ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఆశలు నెరవేరవు. ఇప్పటివరకు సరోగసి మాత్రమే ఒక పరిష్కారం ఉండేది. ఇప్పుడు, చైనాలో కృత్రిమ గర్భంతో ఇటీవల జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ కోరికలు సాకారం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ గర్భం అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
    Mostra di più Mostra meno
    6 min
  • Weekly wrap: భారత్‌లో నకిలీ రేబీస్ టీకా కలకలం..
    Jan 15 2026
    నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..
    Mostra di più Mostra meno
    7 min
  • బొమ్మల పెళ్లిళ్లు, బొమ్మల కొలువులు…భోగి పళ్ళు, గొబ్బెమ్మలు, హరిదాసులు.. ఘనంగా Queensland సంక్రాంతి సంబరాలు..
    Jan 15 2026
    మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. విదేశాల్లో పండుగలు అంటే సాధారణంగా దొరికిన వస్తువులతో సర్దుకుపోతూ జరుపుకుంటారనుకుంటాం. కానీ క్వీన్స్‌లాండ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలు ఊరిని తలపించేలా అంతకుమించి జరిగాయి.
    Mostra di più Mostra meno
    11 min
  • News update: AI డీప్‌ఫేక్ స్కాములు .. 10 సెకండ్ల వాయిస్‌తో కనిపెట్టలేని మోసాలు..
    Jan 14 2026
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
    Mostra di più Mostra meno
    4 min