Puranas of Bharat (Telugu) copertina

Puranas of Bharat (Telugu)

Puranas of Bharat (Telugu)

Di: Puranas of Bharat Telugu
Ascolta gratuitamente

A proposito di questo titolo

నమస్కారం! పురాణాస్ ఆఫ్ భారత్ (తెలుగు) కి స్వాగతం. ఈ భారత భూమి నుంచి వెలువడిన అనేకానేక గ్రంధాలలో పురాణాలకు ఒక విశిష్ఠ స్థానం ఉంది. ఈ పురాణాలలో నిక్షిప్తమయి ఉన్న జ్ఞానాన్ని మా సబ్స్క్రైబ్ర్లకు తెలుగు భాషలో అందచేయడానికి పుట్టిందే ఈ ఛానెల్. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ ఛానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు మీ బంధుమిత్రులకి కూడా తెలియచేయండి. #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharmaPuranas of Bharat Telugu Induismo Spiritualità
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 25
    Apr 20 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 25

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 25

    భగవంతుడగు శివుని ఆజ్ఞతో సప్తఋషులు పార్వతి ఆశ్రమమునకు వెళ్లుట, ఆమెకు శివునిమీదగల అనురాగమును పరీక్షించుట, భగవంతునికి వృత్తాంతము నంతయు తెలిపి స్వర్గమునకు వెళ్లుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Mostra di più Mostra meno
    16 min
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 24
    Apr 16 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 24

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 24

    దేవతలు శివభగవానునితో పార్వతిని వివాహమాడుమని ప్రార్థించుట, భగవంతుడు

    వివాహమునందలి దోషమును తెలిపి నిరాకరించుట, వారు పదేపదే ప్రార్థించుటవలన

    ఆ స్వామి అందుకు అంగీకరించుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Mostra di più Mostra meno
    15 min
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 23
    Apr 13 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 23

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 23

    పార్వతికి తపస్సునందుకల దృఢత్వము, మొదటికంటె కూడ ఉగ్రమైన తపమాచరించుట

    దానివలన త్రిలోకములు సంతప్తమగుట, సకల దేవతలతో కూడి బ్రహ్మ, విష్ణువు,

    భగవంతుడగు శివుని వద్దకు వెళ్లుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Mostra di più Mostra meno
    11 min
Ancora nessuna recensione