కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సద్గురుతో – కైలాష్, సినిమాలు & AI | Kalki Director Nag Ashwin copertina

కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సద్గురుతో – కైలాష్, సినిమాలు & AI | Kalki Director Nag Ashwin

కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సద్గురుతో – కైలాష్, సినిమాలు & AI | Kalki Director Nag Ashwin

Ascolta gratuitamente

Vedi i dettagli del titolo

A proposito di questo titolo

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషకులను కైలాసం వైపు ఆకర్షించేది ఏంటి? అని కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్, సద్గురు కైలాస యాత్ర అనంతరం ఆయన్ని అడిగారు. సద్గురు చెప్పిన మానససరోవరానికి తన మొదటి యాత్ర అనుభవం, ఆ సరస్సుకున్న మార్మిక ఆకర్షణ, ఇంకా సినిమా, AIల గురించిన ఇతర ప్రశ్నలకు ఆయన సమాధానాలు, అంతర్దృష్టులను వినండి. మొట్టమొదటిసారిగా, సద్గురు మోటార్‌సైకిల్‌పై కైలాసానికి ప్రయాణిస్తున్నారు - ఆయన ఈ సాహస యాత్రలో ప్రత్యేకమైన కంటెంట్, ఇంకా జ్ఞానం కోసం సద్గురు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Ancora nessuna recensione